వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండ బాలసముద్రంలో ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను జిల్లా రెవెన్యూ అధికారులు బుధవారం యంత్రాల సహాయంతో కూల్చివేశారు. తహశీల్దార్ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టారు.
ప్రభుత్వ భూముల ఆక్రమణలను ఉపేక్షించబోమని అధికారులు హెచ్చరించారు. ఆక్రమణలకు పాల్పడితే కేసులు నమోదు చేసి అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

