Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రిలో అక్రమ కట్టడాల కూల్చివేత

Follow Udayam on Google
Rakesh Jun 13, 2026 12:16 PM రాజమండ్రిGeneral
రాజమండ్రిలో అక్రమ కట్టడాల కూల్చివేత - Udayam
రాజమండ్రిలో రాజా థియేటర్ వెనుక భాగంలో అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ కట్టడాలను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు శనివారం జేసీబీలతో కూల్చివేశారు. ఈ చర్యల నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసు, మున్సిపల్ సిబ్బంది మోహరించారు. నగరంలో నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని, అక్రమ కట్టడాలను సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...