వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పంలో వార్తల సేకరణకు వెళ్లిన రిపోర్టర్లపై నమోదైన కేసులను ఎత్తివేయాలని APUWJ, చిత్తూరు ప్రెస్‌క్లబ్ నేతలు డిమాండ్ చేశారు. సోమవారం ఎస్పీ తుషార్ డూడీని కలిసి వినతిపత్రం అందజేశారు.
ప్రాథమిక విచారణ లేకుండా కేసు నమోదు చేయడం బాధాకరమని నేతలు పేర్కొన్నారు. ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

