వార్తలకు తిరిగి వెళ్లండి

కడప జిల్లాలో ప్రధాన సాగునీటి వనరైన కేసీ కెనాల్‌కు తక్షణమే నీటిని విడుదల చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఎం కార్యాలయంలో మాట్లాడుతూ, జిల్లాలో తీవ్ర వర్షాభావంతో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, వెంటనే రైతులను ఆదుకోవాలని అన్నారు.
శ్రీశైలం జలాశయం నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

