వార్తలకు తిరిగి వెళ్లండి

MNKL ఎత్తిపోతల పథకంలోని జయమ్మ చెరువు భూసేకరణలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సిట్‌తో విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సుభాష్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రాజెక్టు పరిధిలో ముంపునకు గురయ్యే గ్రామాలను ప్రత్యేక కమిటీ ద్వారా గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

