Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిగ్రీ కళాశాలలో గదుల నిర్మాణానికి డిమాండ్

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 27, 2026 5:35 PM మహబూబాబాద్ General
డిగ్రీ కళాశాలలో గదుల నిర్మాణానికి డిమాండ్ - Udayam
మహబూబాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు గదులు నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా నిర్వహించారు. కళాశాల భవనం శిథిలావస్థకు చేరడంతో వర్షపు నీరు చేరి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి కళాశాలలోని సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మధు కోరారు.

Comments

G
Loading comments...