Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంజాబ్ మంత్రుల రాజీనామాకు డిమాండ్

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 27, 2026 11:18 AM జాతీయంGeneral
పంజాబ్ మంత్రుల రాజీనామాకు డిమాండ్ - Udayam
నీట్ లీకేజీ నేపథ్యంలో పంజాబ్‌లో ప్రశ్నపత్రాల లీక్‌కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి హర్జోత్‌ సింగ్ బైన్స్, ఆరోగ్యశాఖ మంత్రి బల్బీర్ సింగ్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే ఆరోపణలను సీఎం భగవంత్‌ మాన్ ఖండించారు. తమ ప్రభుత్వంలో ఎలాంటి పేపర్ లీక్ కాలేదని, లీకేజీకి మాస్ చీటింగ్‌కు తేడా ఉందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...