Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పథకాలు, సబ్సిడీల కోసం కౌలు రైతుల డిమాండ్‌

Follow Udayam on Google
కీర్తన్ Aug 18, 2026 4:51 PM మెదక్General
పథకాలు, సబ్సిడీల కోసం కౌలు రైతుల డిమాండ్‌ - Udayam
మెదక్‌లో తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఆధ్వర్యంలో కౌలు రైతుల సమావేశం నిర్వహించారు. 2011 చట్టం ప్రకారం వెంటనే గుర్తింపు కార్డులు ఇచ్చి, ప్రభుత్వ సబ్సిడీలు, పథకాలు అందించాలని రైతులు డిమాండ్‌ చేశారు. సమావేశంలో మెదక్‌, హవేలీ ఘనపూర్‌, పాపన్నపేట, శివంపేట, నిజాంపేట, హత్నూర, శంకరంపేట మండలాలకు చెందిన కౌలు రైతులు పాల్గొన్నారు. కమిటీ రాష్ట్ర, జిల్లా నాయకులు హాజరయ్యారు.

Comments

G
Loading comments...