వార్తలకు తిరిగి వెళ్లండి

గవి మఠం గురునాథ్‌స్వామిపై భూకబ్జాలు, మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపి అరెస్ట్ చేయాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో నేతలు మాట్లాడారు. బాధితులకు న్యాయం చేయడంతో పాటు స్వామి అనుచరులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

