Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో ఒక్కరోజే 114 స్వైన్‌ఫ్లూ కేసులు

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 6:35 AM జాతీయంGeneral
ఢిల్లీలో ఒక్కరోజే 114 స్వైన్‌ఫ్లూ కేసులు - Udayam
ఢిల్లీలో గురువారం ఒక్కరోజే 114 హెచ్‌1ఎన్‌1 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 1,777 హెచ్‌1ఎన్‌1 కేసులు బయటపడటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మాస్కులు ధరించాలని, జనసమ్మర్థ ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించింది. పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రి సమీక్షించారు. కొత్త వేరియంట్‌ బయటపడలేదని ఐసీఎంఆర్‌ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...