Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీ కాలుష్యంలో పాక్‌ వాటా

Follow Udayam on Google
SHRUTHI Aug 21, 2026 6:45 AM జాతీయంGeneral
దిల్లీ కాలుష్యంలో పాక్‌ వాటా - Udayam
దిల్లీ ఎన్‌సీఆర్‌లో పీఎం 2.5 ధూళికణాల కాలుష్యంలో 33 శాతం పాకిస్థాన్‌ నుంచి వస్తున్నట్లు సీఎస్‌టీఈపీ నివేదిక వెల్లడించింది. స్థానిక వనరుల వాటా 28 శాతంగా పేర్కొంది. పంజాబ్‌లోనూ పీఎం 2.5 కాలుష్యంలో దాదాపు 40 శాతం పాక్‌ నుంచే వస్తోందని తెలిపింది. అక్కడ స్థానిక కాలుష్యంలో నివాస రంగ కార్యకలాపాల వాటా 52 శాతంగా ఉంది.

Comments

G
Loading comments...