వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలోని తుగ్లకాబాద్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవనంలో పార్కింగ్ చేసిన వాహనాలకు మంటలు అంటుకుని వేగంగా వ్యాపించడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి, భవనంలో చిక్కుకున్న ఆరుగురిని సురక్షితంగా రక్షించారు.
గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు
Comments
Loading comments...

