వార్తలకు తిరిగి వెళ్లండి

శిర్డీ సాయిబాబాను అవమానించేలా, ఉద్రిక్తతలు రేకెత్తించేలా ఉన్న యూట్యూబ్ వీడియోలను పూర్తిగా తొలగించాలన్న ఫిర్యాదును పరిశీలించాలని దిల్లీ హైకోర్టు కేంద్రానికి సూచించింది.
కేంద్ర ఎలక్ట్రానిక్స్-ఐటీ శాఖ, జీఏసీ, గూగుల్ ఎల్‌ఎల్‌సీకి జస్టిస్ స్వర్ణకాంత శర్మ నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను సెప్టెంబరు 7కు వాయిదా వేశారు.
Comments
Loading comments...

