Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 07, 2026 12:29 PM జాతీయంGeneral
ఢిల్లీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం - Udayam
ఢిల్లీ శాసనసభ వర్షాకాల సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. తొలి రోజు సీఎం రేఖా గుప్తా 2023 మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి సంబంధించిన ఢిల్లీ ప్రభుత్వ కాగ్ నివేదికను సభలో ప్రవేశపెట్టనున్నారు. పర్యాటక శాఖ మంత్రి కపిల్ మిశ్రా ఢిల్లీ బ్రెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రద్దు) బిల్లు-2026ను ప్రవేశపెట్టనున్నారు.

Comments

G
Loading comments...