వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో కదులుతున్న స్లీపర్ బస్సులో 16 ఏళ్ల బాలికపై 47 కిలోమీటర్ల దూరం పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన డ్రైవర్, కండక్టర్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC), ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసు అధికారులకు నోటీసులు జారీ చేసింది.
Comments
Loading comments...

