Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ బియ్యం పంపిణీలో జాప్యం

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 17, 2026 11:52 AM నల్గొండGeneral
రేషన్ బియ్యం పంపిణీలో జాప్యం - Udayam
జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీకి జాప్యం జరుగుతోంది. మూడు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయడంతో సరఫరాలో ఇబ్బందులు తలెత్తాయి. జిల్లాలో 5.11 లక్షల రేషన్ కార్డులు, 16.45 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పటివరకు 30 శాతం బియ్యం మాత్రమే పంపిణీ కాగా, పలు దుకాణాలకు పూర్తిస్థాయిలో సరుకు చేరలేదు. హమాలీలు, వాహనాల కొరతతో బియ్యం తరలింపులో జాప్యం జరుగుతోందని డీలర్లు చెబుతున్నారు.

Comments

G
Loading comments...