వార్తలకు తిరిగి వెళ్లండి

రాజకీయ సభలో పాల్గొన్నారంటూ ఇద్దరు ఐటీఐ అధికారులపై వచ్చిన ఫిర్యాదుపై విచారణకు ఆదేశించి నెల రోజులు దాటినా చర్యలు తీసుకోలేదు. మహబూబాబాద్ ఐటీఐ ప్రిన్సిపల్ ఓంకార్, పెద్దపల్లి ట్రైనింగ్ ఆఫీసర్ మల్లికార్జున్‌పై జూన్ 25న విచారణ జరిగింది.
కమిటీలోని ఓ సభ్యుడికి ఫిర్యాదుదారులతో పరిచయం ఉన్నట్లు వెల్లడైంది. దీంతో మరో కమిటీతో విచారణ జరపాలని ఉన్నతాధికారులకు నివేదించారు.
Comments
Loading comments...

