Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచి డిగ్రీ స్పెషల్ ఫేజ్ అడ్మి

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 06, 2026 6:38 PM నాగర్ కర్నూల్General
నేటి నుంచి డిగ్రీ స్పెషల్ ఫేజ్ అడ్మి - Udayam
డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ (దోస్త్) పాలమూరు యూనివర్సిటీ రెండో స్పెషల్ ఫేజ్ అడ్మిషన్లు నేటి నుంచి ఈ నెల 11 వరకు కొనసాగనున్నట్లు నాగర్‌కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ (ఆర్ట్స్ అండ్ కామర్స్) కళాశాల ప్రిన్సిపల్ డా. గీతాంజలి తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కళాశాలలో హెల్ప్‌లైన్ కేంద్రం అందుబాటులో ఉందని, వివరాలకు 9963375850ను సంప్రదించాలని తెలిపారు.

Comments

G
Loading comments...