Back to feed
గందరగోళంలో డిగ్రీ విద్య
Sonia Singh May 26, 2026 7:04 AM హైదరాబాద్ 22 views1 day ago

తెలంగాణ ఉన్నత విద్యామండలి, కళాశాల విద్యాశాఖ కమిషనరేట్ మధ్య విభేదాల కారణంగా డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియలో గందరగోళం నెలకొంది. కొత్త కోర్సుల ప్రవేశంపై ఇరు విభాగాలు వేర్వేరుగా ప్రయత్నాలు చేస్తుండటంతో ఈ వివాదం కాస్తా సర్కార్ ఫిర్యాదుల వరకు వెళ్లింది.
ప్రభుత్వ కాలేజీల్లో అప్రెంటిస్‌షిప్ కోర్సుల కోసం విద్యాశాఖ, ప్రైవేట్ కాలేజీల్లో నాన్-అప్రెంటిస్‌షిప్ కోర్సుల కోసం విద్యామండలి కసరత్తు చేస్తున్నాయి. ఈ సమన్వయ లోపం వల్ల ఈ ఏడాది డిగ్రీ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.
Comments
Loading comments...



