Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ జిల్లాలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 06, 2026 3:06 PM కాకినాడGeneral
కాకినాడ జిల్లాలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల - Udayam
కాకినాడ జిల్లాలో డిగ్రీ కళాశాలల ప్రవేశాల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 11 వరకు దరఖాస్తులు స్వీకరించగా, 15 నుంచి 19 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. 26న సీట్లు కేటాయించి, 27 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ప్రవేశాలకు ఆధార్ తప్పనిసరి. జిల్లా పరిధిలోని 51 డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...