Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవునిగూడెంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 30, 2026 6:43 PM వికారాబాద్General
దేవునిగూడెంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - Udayam
పూడూరు మండలంలోని దేవునిగూడెం గ్రామంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను సర్పంచ్ నిర్మల పంపిణీ చేశారు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంఘం అధ్యక్షుడు భాస్కర్, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...