వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామంలోని దేవుని స్థలంలో జై గణేష్ యూత్ సభ్యులు పక్కా షెడ్డు నిర్మించి సేవాభావాన్ని చాటుకున్నారు. 2020లో ఏర్పాటు చేసిన షెడ్డు గాలివానకు దెబ్బతినడంతో భక్తులు ఎండ, వానలో ఇబ్బందులు పడుతున్నారు.
దీంతో యూత్ సభ్యులు సిమెంట్ స్తంభాలు, రేకులతో నాణ్యమైన షెడ్డు నిర్మించారు. భక్తులకు నీడ, వర్షం నుంచి రక్షణతో పాటు పూజల సమయంలో సౌకర్యం కల్పించారు. యువత చేసిన సేవను గ్రామ పెద్దలు, భక్తులు అభినందించారు.
Comments
Loading comments...

