Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరుప్పులలో రోడ్డు ప్రమాదం.. వృద్ధుడికి గాయాలు

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 1:13 PM జనగామ General
దేవరుప్పులలో రోడ్డు ప్రమాదం.. వృద్ధుడికి గాయాలు - Udayam
దేవరుప్పుల మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వద్ద NH-365B జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. TVS XLపై వెళ్తున్న వృద్ధుడు యూటర్న్ తీసుకుంటుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వృద్ధుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...