Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరుప్పులలో ప్రజాపాలన దినోత్సవం

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 11:46 AM జనగామ General
దేవరుప్పులలో ప్రజాపాలన దినోత్సవం - Udayam
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా దేవరుప్పుల పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ సృజన్‌కుమార్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసు సిబ్బంది జెండాకు గౌరవ వందనం సమర్పించి, ప్రజాపాలన దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్‌ఐ సృజన్‌కుమార్‌ కోరారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...