Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరపల్లిలో కరెంట్ తీగల నుంచి మంటలు

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 12:48 PM తూర్పుగోదావరి General
దేవరపల్లిలో కరెంట్ తీగల నుంచి మంటలు - Udayam
దేవరపల్లి వినాయకుడి గుడి సెంటర్‌ వద్ద గురువారం ఉదయం విద్యుత్‌ తీగల నుంచి మంటలు వచ్చాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనతో స్థానికులు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు.

Comments

G
Loading comments...