వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం – దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేపై వేంసూరు మండలం సమీపంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ తగలడంతో కారు ధ్వంసమై నుజ్జునుజ్జు అయింది. సంఘటనా స్థలంలో వాహన భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.
ప్రమాదంలో ఒకరికి గాయాలవగా సమీప ఆసుపత్రికి తరలించారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ హైవేపై తరచూ ప్రమాదాలు జరుగుతుండటంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

