Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్రలో రూ.44 కోట్ల అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌కు శంకుస్థాపన

Follow Udayam on Google
sreekanth patel Aug 16, 2026 7:12 PM మహబూబ్‌నగర్General
దేవరకద్రలో రూ.44 కోట్ల అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌కు శంకుస్థాపన - Udayam
చిన్నచింతకుంట మండలం లాల్‌కోట–నెల్లికొండి గ్రామాల మధ్య ఎర్రగట్టు (పల్లమరి) వద్ద రూ.44 కోట్లతో ఏర్పాటు చేయనున్న అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. మంత్రి వివేక్ వెంకటస్వామి, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్)తో కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...