వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర నియోజకవర్గం నుంచి గతంలో అల్లా వెంకటేశ్వర రెడ్డి రెండుసార్లు గెలిచారని, అయితే ప్రజలను మోసం చేసి గెలిచారంటూ జీఎంఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తన వద్ద పూర్తి ఆధారాలు, రికార్డులు ఉన్నాయని పేర్కొన్నారు.
తాను వృత్తిని వదిలి ప్రజల కోసం, దేవరకద్ర అభివృద్ధి కోసం వచ్చానన్నారు. కనీసం 10 ఏళ్లు నియోజకవర్గంలో ఉండి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
Comments
Loading comments...

