వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో బోనాల పండుగ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం మహిళలు బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజా ప్రతినిధులు, మహిళలకు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

