Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు

Follow Udayam on Google
anji kummari Aug 08, 2026 8:12 PM మహబూబ్‌నగర్General
దేవరకద్ర ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు - Udayam
దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఆదివారం మదనపురం మండలానికి రానున్నారు. మండలంలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణ లో భూమిని కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మదనపురం మండలం కొత్తపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. తదనంతరం కురుమూర్తి రాయ ఎత్తిపోతల పథకం నుండి దిగువకు నీటిని విడుదల చేస్తారు.

Comments

G
Loading comments...