Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర ఎమ్మెల్యే రైతులకు పంటల మార్పిడి చేయాలని సూచించారు

Follow Udayam on Google
anji kummari Aug 19, 2026 7:31 PM మహబూబ్‌నగర్General
దేవరకద్ర ఎమ్మెల్యే రైతులకు పంటల మార్పిడి చేయాలని సూచించారు - Udayam
భూత్పూర్ మండలం శేర్ పల్లి గ్రామంలో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ తో కలిసి దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న మార్పులను రైతులు అర్థం చేసుకుని, అందుకు అనుగుణంగా పంటల సాగులో మార్పులు చేసుకోవాలని నియోజకవర్గ రైతాంగానికి సూచించారు. వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న మార్పులను రైతులు అర్థం చేసుకుని పంటలు వేయాలని కోరారు.

Comments

G
Loading comments...