Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించారు

Follow Udayam on Google
anji kummari Aug 19, 2026 3:44 PM మహబూబ్‌నగర్General
దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించారు - Udayam
చిన్న చింతకుంట మండలంలోని లాల్ కోట గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇళ్లను దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తన్న తమ సొంత ఇంటి కల కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన ద్వారా నెరవేరిందన్నారు. ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...