Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర అభివృద్ధికి రూ.73.50 కోట్ల నిధులు

Follow Udayam on Google
sreekanth patel Sep 09, 2026 7:46 PM మహబూబ్‌నగర్General
దేవరకద్ర అభివృద్ధికి రూ.73.50 కోట్ల నిధులు - Udayam
దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.73.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. రహదారులు, వంతెనల నిర్మాణం కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రత్యేక చొరవతో నిధులు మంజూరైనట్లు తెలిపారు. వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యే. నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...