వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లా దేవరగట్టు బన్ని ఉత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కోరుతూ, హాలహర్వి మండలం విరుపాపురంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
ఈ తనిఖీల్లో అల్లర్లకు ఉపయోగించే 62 రింగు కర్రలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...

