వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం దేవంపల్లి లోని సాంఘిక సంక్షేమ పాఠశాలను ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
విద్యార్థుల వసతులు, భోజన నాణ్యతను పరిశీలించి మాట్లాడారు. విద్యార్థులకు మెరుగైన విద్య, పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Comments
Loading comments...

