వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని అల్లవరం మండలం దేవగుప్తం శ్మశాన వాటికను కొప్పిశెట్టి రామకృష్ణారావు సొంత నిధులతో అభివృద్ధి చేసి గ్రామస్థులకు అంకితం చేశారు. దాదాపు రూ.3.50 లక్షలతో అంతిమ సంస్కారాల కోసం బర్నింగ్ పాయింట్, పాంచాల రేవును నిర్మించారు.
సొంత ఖర్చుతో శ్మశాన వాటికను సరికొత్త రూపులో తీర్చిదిద్దిన దాత ఔదార్యంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

