Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవాలయం అభివృద్ధికి రూ. 50 వేల విరాళం

Follow Udayam on Google
p.g.murthy Sep 04, 2026 6:35 PM మంచిర్యాలGeneral
దేవాలయం అభివృద్ధికి రూ. 50 వేల విరాళం - Udayam
దండేపల్లి మండలంలోని పెద్దపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన భీమన్న దేవాలయ అభివృద్ధికి రూ. 50 వేల విరాళాన్ని మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు అందజేశారు. శుక్రవారం సాయంత్రం దేవాలయంలో నిర్వహించిన విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ కమిటీ సభ్యులకు విరాళాన్ని అందజేశారు. దేవాలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ఆమె భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...