Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవాలయాల్లో ప్రసాదాల సరుకుల చోరీ

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 7:02 AM హైదరాబాద్General
దేవాలయాల్లో ప్రసాదాల సరుకుల చోరీ - Udayam
రాష్ట్రంలోని పలు ప్రముఖ దేవాలయాల్లో స్వామివారి ప్రసాదాల తయారీకి తెప్పించిన సరుకులను కొందరు సిబ్బంది అక్రమంగా స్వాహా చేస్తున్నారు. బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో సరుకులు తరలిస్తూ ఓ ఉద్యోగి ఈఓకు చిక్కగా, వేములవాడ, కొండగట్టు, నాచగిరి దేవాలయాల్లోనూ ఇలాంటి అక్రమాలు వెలుగుచూశాయి. ప్రసాదాల స్టోర్ ఇన్ఛార్జులుగా ఉన్న సిబ్బంది జీడిపప్పు, నూనె, బియ్యం వంటి సరుకులను దర్జాగా చోరీ చేస్తున్నారు.

Comments

G
Loading comments...