Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవాలయ పునర్నిర్మాణానికి విశేష కృషి

Follow Udayam on Google
Aileni Vikram Reddy Oct 04, 2026 4:30 PM జగిత్యాలGeneral
దేవాలయ పునర్నిర్మాణానికి విశేష కృషి - Udayam
పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పునర్నిర్మాణానికి కృషి చేస్తూ విరాళాల సేకరణలో చొరవ చూపిన మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, దేవాలయ అధ్యక్షుడు మైలారపు రాంబాబును వాసవి గోల్డ్ స్కిల్ సభ్యులు ఘనంగా సన్మానించారు. దేవాలయ అభివృద్ధికి దాతలు, భక్తులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కోట గంగాజీవన్, చాడ చందు, కట్కం రాకేష్, మహాజన్ వెంకటేశ్వర్లు, యాంసాని గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...