Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవాలయ దొంగలు అరెస్ట్ రూ.20లక్షల సొమ్ము స్వాధీనం

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 09, 2026 1:02 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
దేవాలయ దొంగలు అరెస్ట్ రూ.20లక్షల సొమ్ము స్వాధీనం - Udayam
SSS: ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలో దేవాలయాల్లో దొంతనానికి పాల్పపడ్డ ముగ్గురిని అరెస్ట్ చేసి వారినుండి రూ.20.35 లక్షల సొమ్ము రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ సతీషకుమార్ బుధవారం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ధర్మవరంకు చెందిన నాగరాజు, జల్లాశివా, నవీన్ కుమార్ లు జల్సాలకు అలవాటు పడి పలు దేవాలయాల్లో చోరీకి పాల్పపడ్డారు వారినుండి 7 కిలోల వెండి, 40కేజీల బ్రాస్, స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసామన్నారు.

Comments

G
Loading comments...