వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు పట్టణం పరిసర ప్రాంతాల్లోని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉండే పలు దేవాలయాలకు ఈవోగా విధులు నిర్వహిస్తున్న ముసునూరి రవికృష్ణపై వచ్చిన అవినీతి, నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిసింది.
గూడూరు పట్టణంలోని శ్రీ శివాలయం, ధర్మరాజస్వామి దేవస్థానం, చిల్లకూరు మండలం కలవకొండలోని లక్ష్మీ నరసింహ స్వామి ఈవోగా రవికృష్ణ పనిచేస్తున్నారు.
Comments
Loading comments...

