వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో ప్రభుత్వ వైద్య వ్యయం పెరుగుతుండగా, ప్రజలు సొంతంగా భరించే వైద్య ఖర్చుల వాటా తగ్గుతున్నట్లు జాతీయ ఆరోగ్య ఖాతాల నివేదిక వెల్లడించింది.
2023-24లో మొత్తం వైద్య వ్యయం జీడీపీలో 3.3 శాతంగా నమోదైంది. ప్రభుత్వ వైద్య వ్యయం మాత్రం 2 శాతం కంటే తక్కువగానే ఉంది. 2025 నాటికి దీనిని 2.5 శాతానికి పెంచాలని జాతీయ ఆరోగ్య విధానం లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Loading comments...

