వార్తలకు తిరిగి వెళ్లండి

భారత మహిళల జట్టును ప్రపంచ మేటి జట్లలో ఒకటిగా తీర్చిదిద్దడంలో హర్మన్‌ప్రీత్ కౌర్ కీలక పాత్ర పోషించారు. 2012లో తాత్కాలిక కెప్టెన్‌గా ఆసియా కప్ టీ20 టైటిల్ అందించిన ఆమె.. 2016లో పూర్తిస్థాయి టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టారు.
2022 నుంచి మూడు ఫార్మాట్లలోనూ జట్టుకు సారథ్యం వహిస్తున్నారు. ఆమె నాయకత్వంలో భారత మహిళల జట్టు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా వంటి అగ్ర జట్లకు దీటుగా నిలిచింది.
Comments
Loading comments...

