వార్తలకు తిరిగి వెళ్లండి

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లో ఒక గోల్ సాధించి, రెండు అసిట్లతో అదరగొట్టాడు.
బ్యూనస్ ఐరెస్ వేదికగా జరిగిన ఈ ఫేర్‌వెల్ మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0 తేడాతో బెనిన్‌ను ఓడించి, తమ అభిమాన ఆటగాడికి అద్భుతమైన వీడ్కోలు పలికింది.
Comments
Loading comments...

