వార్తలకు తిరిగి వెళ్లండి

భారత మహిళా క్రికెట్ జట్టు అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన ప్రకటన చేశారు.
ఆమె స్థానంలో నూతన పూర్తిస్థాయి సారథిగా స్టార్ ఓపెనర్ స్మృతి మంధానను నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...

