Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ విత్తనాల రాఖీలను వినియోగించండి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 22, 2026 7:27 PM విశాఖపట్నంGeneral
దేశీయ విత్తనాల రాఖీలను వినియోగించండి - Udayam
దేశీయ విత్తనాల రాఖీలను మాత్రమే వినియోగించండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. అక్షర ఇంగ్లీష్ మీడియం విద్యా సంస్థలొ దేశీయ విత్తనాల రాఖీలు ప్రిన్సిపల్ సునీత అధ్యక్షతన నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ తో రాఖీలు వద్దే వద్దు అని వివరించారు. విద్యార్థులు స్వచ్చందంగా అధిక సంఖ్యలో పాల్గొని రాఖీలు తయారు చేయడం జరిగింది.

Comments

G
Loading comments...