వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ రాజకీయాలలో పెరుగుతున్న మత భావనలు అనే అంశంపై కామ్రేడ్. అనిల్ ఉపన్యసించడం జరిగింది. ఆదివారం ఉదయం గూడూరు సి.పి.ఎం పార్టీ కార్యాలయంలో జరిగిన మొదటి రాజకీయ శిక్షణ తరగతుల్లో భాగంగా ఆదివారం ఉదయం 10 గంటలకు పార్టీ కార్యదర్శి జోగి.శివకుమార్ అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమంలో అనిల్ మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో మత భావనలు పెచ్చు మీరు పోయాయని ఆయన అభిప్రాయపడ్డారు.
Comments
Loading comments...

