వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా క్రికెటర్ల కోసం ఐసీసీ తెచ్చిన ‘పోస్ట్ ప్రెగ్నెన్సీ రిటర్న్ టు ప్లే’ మార్గదర్శకాలను నటి దీపికా పదుకొణె స్వాగతించారు. ఇది క్రీడల్లో మహిళలకు లభించిన గొప్ప గుర్తింపు అని, ఒక చరిత్రాత్మక ఘట్టమని ఆమె కొనియాడారు.
ప్రసవానంతరం మహిళా ఆటగాళ్లకు వైద్య సంరక్షణ, ఫిట్‌నెస్ ట్రైనింగ్ మరియు పసిపిల్లలతో ప్రయాణించేందుకు ఐసీసీ ప్రత్యేక వసతులు కల్పిస్తుంది.
Comments
Loading comments...

