Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉన్నత విద్యాశాఖకు దీప్తి గౌర్‌ ముఖర్జీ

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 11, 2026 11:23 AM ఆల్ ఇండియా జాతీయ
ఉన్నత విద్యాశాఖకు దీప్తి గౌర్‌ ముఖర్జీ - Udayam
కేంద్ర ఉన్నత విద్యాశాఖ కొత్త కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి దీప్తి గౌర్‌ ముఖర్జీ నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వ బ్యూరోక్రటిక్‌ బదిలీల్లో భాగంగా ఈ నియామకం జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 1993 బ్యాచ్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన దీప్తి.. గతంలో కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా పనిచేశారు. విద్య, ఆరోగ్యం, కార్పొరేట్‌ వ్యవహారాల్లో ఆమెకు పరిపాలనా అనుభవం ఉంది.

Comments

G
Loading comments...