Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేగాంలో రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభం

Follow Udayam on Google
RR REDDY Aug 25, 2026 12:08 PM నిజామాబాద్General
దేగాంలో రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభం - Udayam
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డు ప్రక్రియను ఆలూరు మండలం దేగాం గ్రామంలో విజయవంతంగా ప్రారంభించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దేగాం ప్రమోద్, సర్పంచ్ లింగారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు బండమీది యాదగౌడ్, మండల సెక్రటరీ చుక్కల గంగాధర్, ఉపసర్పంచ్ ధర్మపురి, జీపీఓ సదానందం, లబ్ధిదారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...